AKP: మునగపాక మండలాన్ని అనకాపల్లి రెవిన్యూ డివిజన్ లోనే కొనసాగించాలని రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఇందులో బాగంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యలమంచిలి కరణం ధరశ్రీ గారు హాజరై, రిలే నిరాహారదీక్షలు సంఘీభావం తెలిపారు.