W.G: పెనుమంట్ర మండలంలో రేషన్ షాపులను MRO రవికుమార్ సోమవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో వనంపల్లి గ్రామంలోని షాప్ నెంబర్ 31, మార్టేరులోని షాప్ నెంబర్ 15లో సరుకుల నిల్వలు, కాటా తూకం క్షుణ్ణంగా పరిశీలించారు. రేషన్ పంపిణీ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పంపిణీ పారదర్శకంగా జరగాలని డీలర్లకు సూచించారు.
Tags :