KRNL: సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయాలని UTF జిల్లా కార్యదర్శి కౌలన్న, ప్రశాంత్ భూపాల్, శివకుమార్ డిమాండ్ చేశారు. UTF సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నూతన ఉపాధ్యాయులకు సభ్యత్వం అందజేశారు. చట్టాన్ని అమల్లోకి వచ్చిన తేదీ నాటి నుంచి అమలు చేయాలని కోరారు.