GNTR: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేమైన స్పందన లభించిందని నగర నగర అధ్యక్షురాలు నూరీ ఫాతీమా అన్నారు. తూర్పు నియోజకవర్గంలోనే 60 వేల సంతకాలను సేకరించడం జరిగిందన్నారు. పేద విద్యార్థులు అభివృద్ధి చెందడం ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదని అందుకే పీపీపీ తీసుకొచ్చిందని పేర్కొన్నారు.