SKLM: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఏఎస్ఐ అరుణకుమారి నేతృత్వంలో టీం సభ్యులు మహిళా భక్తులకు యాప్ ప్రయోజనాలు, పనిచేసే విధానం వివరించారు. వారి మొబైళ్లలో యాప్‌ను డౌన్లోడ్ చేయించి, ఆపద వేళ టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా తక్షణ పోలీస్ సహాయం అందుతుందని తెలియజేశారు.