CTR: కుప్పం టూరిజం అభివృద్ధిలో భాగంగా కంగుంది వద్ద త్వరలో కంగుంది బౌల్డరింగ్ ఫెస్టివల్ జనవరి 2026 జరగనుంది. ఇందుకు సంబంధించిన కర్టెన్ రైజర్ ఈవెంట్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి కోసం జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.