AKP: అచ్యుతాపురంలో ఓవర్లోడ్ వాహనాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పరిమితికి మించిన లోడుతో వెళ్తున్న ఇసుక లారీని పట్టుకుని కేసు నమోదు చేశారు. వాహనానికి ఓవర్లోడ్ చలానా కింద రూ.20,000 ఫైన్ విధించారు. పరిమితికి మించి ఓవర్లోడ్తో వాహనాలు నడిపితే భారీ జరిమానాలు, కేసులు తప్పవని ఎస్ఐ సుధాకర్ హెచ్చరించారు.