SKLM: టెక్కలి పట్టణంలో ఉన్న పాలు వ్యాపార దుకాణాలలో స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని వ్యాపారులను మండల బీజేపీ అధ్యక్షులు జనార్దన్ ఇవాళ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మనిర్బర్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ వస్తువులను కొనుగోలు, అమ్మకాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు BJP నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.