ASR: ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ పథకాన్ని ఐటీఐ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి ఆర్ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహనరావు సూచించారు. ఈనెల 12వ తేదీన అరకు ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ పరిశ్రమలు, కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని, ఇంటర్వ్యూలు నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.