PPM: ప్రజల సౌకర్యాలు, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పాలకుల MLA నిమ్మక జయకృష్ణ అన్నారు. సోమవారం స్దానిక గొట్టమంగళపురం, చిన్న మంగళపురం,బుక్కూరులో నిర్వహించిన గ్రామ సచివాలయాల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజల నుంచి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్న MLA వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.