ELR: దెందులూరులోని శ్రీ రామవరం శ్రీ సీతారామ స్వామి దేవస్థానానికి సంబందించిన భూమి 5.735 ఎకరాలలో 3.73 ఎకరాలు సామాయిల్ తోట, 2.00 లు ఖాళీ భూమి గత 60 సంవత్సరంలు నుంచి ఆక్రమణలో ఉంది. ఈ భూమిని మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ సుమారు రూ. 3.5 కోట్లు ఉంటుందని ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు.