ATP: ఆకుతోటపల్లిలో నిర్వహించిన మేలు జాతి లేగ దూడల ప్రదర్శన, జిల్లాస్థాయి పాల దిగుబడి పోటీల్లో MLA పరిటాల సునీత, ఎంపీ అంబికా లక్ష్మినారాయణ పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకుని పాడి పరిశ్రమలో రాణిస్తున్న శింగనమల రైతు దంపతులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. విజేతలకు బహుమతులు అందజేసి వారి సాగు విశేషాలను అడిగి తెలుసుకున్నారు.