NDL: శ్రీశైలంలోని దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నిర్వహణపై జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టర్ రాజకుమారి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎస్పీ సునీల్ షారాణ్, ఈవో ఎం. శ్రీనివాసరావు, శ్రీశైలం, దోర్నాల, ఆత్మకూర్ డీఎస్ఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags :