VZM: ఎమ్మెల్యే అతిది గజపతిరాజు సమక్షంలో ఇవాళ స్దానిక 28వ డివిజన్‌కు చెందిన YCP నాయకులు, వార్డు మాజీ అధ్యక్షులు పాకలపాటి వేణు రాజుతో పాటు సుమారు 100 కుటుంబాల TDPలో చేరారు. ఈ సందర్బంగా MLA వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. CM చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూచి పార్టీలో చేరామన్నారు.