NTR: బ్రిటీష్ తెల్లదొరలను సమర్ధవంతంగా ఎదుర్కొని,ఉద్యమాలకు ఊపిరి పోసిన మహోన్నత యోధుడు వడ్డే ఓబన్న అని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మైలవరంలో వడ్డే ఓబన్న గారి జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. భారత దేశ చరిత్రలో మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో ముఖ్యమైన ఘట్టం సిపాయిల తిరుగుబాటు అని అన్నారు. ఈ ఉద్యమానికి ఊపిరి పోసిన వీరుడు వడ్డే ఓబన్న అన్నారు.