GNTR: పెదకూరపాడు మండలం 75 తాళ్లూరులో శనివారం రాత్రి చేతబడి ఘటన కలకలం రేపింది. కూలి కార్మికులు కొచ్చర్ల శ్రీనివాసరావు, డేవిడ్ కుమార్ ఇళ్ల మెట్లపై తల వెంట్రుకలు, నిమ్మకాయలు, కోడిగుడ్లు, పసుపు కుంకుమ ఉంచినట్లు గుర్తించారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది.