PLD: వినుకొండ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం కూడా బిల్లులు స్వీకరించనున్నట్లు ఏఏవో నరసింహ తెలిపారు. సెలవు రోజు అయినప్పటికీ పల్నాడు రోడ్డులోని సబ్ స్టేషన్ ప్రాంగణంలో గల వీఆర్ఓ కార్యాలయంలో వినియోగదారులు బిల్లులు చెల్లించవచ్చన్నారు. ఈ సదుపాయం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.