CTR: నగరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి గురువారం తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వైస్ చైర్పర్సన్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొనవలసిందిగా కోరారు.