TPT: ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా పర్యాటకుల కోసం 50 బోట్లు ఏర్పాటు చేసినట్లు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. 40 సాధారణ బోట్లు,10 బోట్లు ఇరక్కం దీవికి వెళ్తాయన్నారు.15 ఏళ్ల కంటే చిన్నవయస్సు వారికి ఫ్రీ బోటింగ్, అంత కన్న పెద్ద వారికి రూ.30, ఇరక్కం దీవికి వెళ్లడానికి రూ.100 వసూలు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.