నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26వ తేదీలోగా క్లస్టర్లలో మహానాడు ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.