PLD: నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని డాక్టర్ కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆదివారం సందర్శించారు. వాకింగ్ ట్రాక్, కమ్యూనిటీ టాయిలెట్ల పరిస్థితిని మ్మెల్యే పరిశీలించారు. అనంతరం స్టేడియంలో వాకింగ్ చేస్తున్న పాదచారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.