అన్నమయ్య: రేపు ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు రైల్వే కోడూరు రాఘవ రాజపురం టీడీపీ కార్యాలయం వద్ద ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం ఏర్పాటు చేయబడిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్, KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ప్రజల నుంచి స్వయంగా విన్నపాలను స్వీకరించి, పరిష్కార మార్గాలు సూచిస్తారన్నారు.