NLR: రెండు మూడు రోజులలో పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ నెలకొన్ననుంది. ఇప్పటికే ఊర్లకు వెళ్లిన పిల్లలు, యువత, పెద్దలు పల్లెటూర్లకు చేరుకున్నారు. ఓవైపు వర్షం మరో వైపు చలిగాలులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రజలు పట్టణాల నుంచి వచ్చి పచ్చని పొలాల మధ్య ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.