SKLM: విశాఖపట్నంలో జరుగుతున్న 30వ CII పార్టనర్షిప్ సమ్మిట్లో ఆముదాలవలస ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ గురువారం పాల్గొన్నారు. రాష్ట్ర పారిశ్రామికీకరణ, పెట్టుబడుల ప్రోత్సాహం, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుపై ఆయన పరిశ్రమల ప్రముఖులతో చర్చించారు.