VZM: జిల్లా ప్రధాన న్యాయమూర్తి భబిత ఆదేశాల మేరకు బుధవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఏ.కృష్ణ ప్రసాద్ జిల్లా సబ్ జైలును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయ విజ్ఞన సదస్సును నిర్వహించారు. ఈమేరకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల ఎటువంటి వివక్ష చూపించారాదని పోలీసులకు వివరించారు.