ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని సద్గురు దత్త పీఠంలో కొలువుదీరిన లలితా పరమేశ్వరి అమ్మవారు శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా బుధవారం మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలు దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దత్తపీఠం నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Tags :