అన్నమయ్య: చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం, బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శ్రీ శ్రీ విరుపాక్షమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విందు కార్యక్రమంలో పాల్గొని వంట పనులను దగ్గరుండి పరిశీలించారు. ప్రజలతో మమేకమై ఉన్నత నేతృత్వాన్ని ప్రదర్శించిన మంత్రి ప్రశంసలు అందుకున్నారు.