తిరుమల శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు శనివారం మొత్తం రూ.30 లక్షల విరాళాలు అందాయి. తిరుపతికి చెందిన కోరా సౌమ్య, బిరుదాల సతీష్ కుమార్ రెడ్డి తలా రూ.10,00,116 చొప్పున, పూరాబ్ సాయి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. వీరు టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరికి డీడీలు, చెక్కులు అందజేశారు.