ELR: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా NDA కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. మంగళవారం నిడమర్రు (M) భువనపల్లి గ్రామంలో నిర్మించబోయే మెటల్ & సిసి రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలను ఉపాధిహామీ నిధులతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు.