CTR: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి SS శర్మ గురువారం తెలిపారు.15న నెహ్రూ చిత్ర పటానికి నివాళి,15న పుస్తక ప్రదర్శన,16న గ్రంధాలయ ఉద్యమకారులకు నివాళి,17న కవి సమ్మేళనం,18న సాహిత్య సదస్సు,19న బాలలకు నృత్య పోటీలు, 20న డిజిటల్ గ్రంధాలయాలపై అవగాహన కల్పిస్తారు.