EG: వైసీపీ యూత్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా రాజమండ్రికి చెందిన దూలం ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా వి. కిషోర్, కార్యదర్శిగా ఆర్. వంశీ కుమార్, సభ్యులుగా జె. మంజునాథ స్వామి, డి. రామకృష్ణకు అవకాశం దక్కింది. ఎన్నికైన వారందరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని మాజీ ఎంపీ భరత్ కోరారు.