CTR: ఎస్ఆర్ పురం మండలం పిల్లి గుండ్లపల్లి గ్రామ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గ్రామంలో గత 30 సంవత్సరాలుగా 15 ఇండ్లకు దారి సమంగా లేకపోవడం వలన గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయం గ్రామస్థులు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి రూ. 5లక్షల CC రోడ్ నిర్మాణ కొరకు మంజూరు చేశారు.