ELR: రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న డ్రగ్స్ సంస్కృతి యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని పలు ప్రజా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గతంలో విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం డ్రగ్స్‌కు సంబంధించిన కేసులు ఏటేటా పెరుగుతున్నాయని వాటిని పూర్తిగా అరికట్టాలని కోరారు.