TPT: సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ శనివారం ఉదయం 10:30 గంటలకు శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో 84 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని క్యాంప్ కార్యాలయం ఆహ్వానం తెలిపింది.