SS: పుట్టపర్తితో పాటు అన్ని మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీల స్థితిగతులను టోల్ ఫ్రీ నంబర్ 1100కు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.