PLD: నరసరావుపేట డివిజన్లోని పోస్టాఫీసుల్లో ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయి. నమోదు, చిరునామా మార్పు, మొబైల్ నంబర్, బయోమెట్రిక్ అప్డేట్ వంటి సవరణలు చేయించుకోవచ్చు.డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ విజయకుమార్ తెలిపిన ప్రకారం, ప్రజలు సమీప పోస్టాఫీసును సందర్శించి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.