ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన సోదరుడి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలను మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జునలకు అందజేశారు. నవంబర్ 23న జరగనున్న వివాహానికి కుటుంబ సమేతంగా హాజరై వధూవరులను ఆశీర్వదించాలని వారిని కోరారు. మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా వస్తున్నారని తెలిపారు.