గుంటూరు వైసీపీ కార్యాలయంలో జరిగిన టాస్క్ఫోర్స్ సమావేశంలో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. అనుబంధ సంఘాలు, కమిటీలను కాలపరిమితిలో పూర్తి చేసి డిజిటలైజేషన్ చేయాలని ఆయన సూచించారు. దీనివల్ల పార్టీ మరింత పటిష్టమవుతుందని తెలిపారు.