గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పూలమార్కెట్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిని ఆపాలని కోరుతూ వైసీపీ నగర అధ్యక్షురాలు నూరీఫాతీమా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలతో కలిసి ఆమె శుక్రవారం మార్కెట్‌ను పరిశీలించారు. మార్కెట్లో తుఫాన్ కారణంగా గోడ పడిపోతే అధికారులు దుకాణదారుడికి నోటీసులు ఇవ్వడమేంటని ఆమె ప్రశ్నిస్తూ మండిపడ్డారు.