కోనసీమ: ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించారు.