CTR: పుంగనూరులో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమీక్ష సమావేశంలో మహానాడు కార్యక్రమ విజయవంతంపై నాయకులు చర్చించారు. రాజంపేట పార్లమెంట్ జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీకి మంచి పేరు తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.