E.G: పోట్లదుర్తి గ్రామంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు చింతకుంట మునిస్వామి ( సీఎం) రమేష్ మాతృమూర్తి చింతకుంట రత్నమ్మ ఇటీవలే మృతి చెందారు. దీంతో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నాయకులతో కలిసి రమేష్ నివాసంలో శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. రత్నమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.