అన్నమయ్య: పెద్ద తిప్ప సముద్రం మండలంలోని రంగసముద్రంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న శబరీష్ను అరెస్టు చేసి 150 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు SI పరమేశ్వర్ నాయక్ తెలిపారు. రంగసముద్రంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో సోమవారం సిబ్బందితో కలిసి దాడులు నిర్మించి పట్టుకున్నామన్నారు. నిందితుడిని రిమాండుకు తరలించామన్నారు.