కృష్ణా: రాష్ట్ర విద్యాశాఖ తాజా బదిలీల్లో భాగంగా యూవీ సుబ్బారావును కృష్ణాజిల్లా నూతన డీఈవోగా నియమించింది. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన పీవీజే రామారావు పల్నాడు జిల్లాకు బదిలీ అయ్యారు. మార్చి 2026లో జరగనున్న 10వ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా డీఈవోలను బదిలీలు చేపట్టారు.