GNTR: దుగ్గిరాల మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిప్రమాద బాధిత రైతులు, వ్యాపారులకు రూ.20 కోట్లు పరిహారం చెక్కును గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం అందజేశారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో కార్యక్రమం జరిగింది. కోల్డ్ స్టోరేజ్ యాజమానుల నుంచి మరో రూ.10 కోట్లు రావాల్సి ఉందని, వారు స్పందించి డబ్బులు చెల్లించాలని పెమ్మసాని కోరారు.
Tags :