NTR: విజయవాడ శివారులోని కానూరు, తాడిగడప, పోరంకి ప్రాంతాల్లో బ్యూటీ పార్లర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు (వ్యభిచారం) జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు నిర్వాహకులు సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఇళ్ల మధ్య స్పా సెంటర్లను ఏర్పాటు చేస్తూ దందా కొనసాగిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.