NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రజా ఉద్యమం ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ నిరసనలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నట్లు తెలిపారు. అనంతరం YCP కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేసినట్లు పేర్కొన్నారు. వెంటనే MROకి వినతి పత్రాన్ని అందజేసినట్లు ఆయన తెలియాజేశారు.