W.G: పులిగుమ్మ కాలువ ఆక్రమణలు, పూడిక తీతపనులు శుక్రవారం చేపట్టినట్లు ఉండి నీటి వినియోగ దారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ మంతెన సాయి లచ్చిరాజు తెలిపారు. రైతులకు సాగు నీరు అందించేందుకు, డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు.