SKLM: ఇవాళ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావును పైడి భీమవరం పంచాయతీకి చెందిన ప్రజలు కలిసి పంచాయతీ విభజనపై వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా వారు పాలన పరంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను, ఎమ్మెల్యే దృష్టిలో పెట్టినట్లు తెలిపారు. విలుయినంత త్వరగా సమస్య పరిష్కరించాలని కోరారు.