VSP: జూలై 8 తర్వాత విశాఖ నుంచి విమాన ప్రయాణం చేసే వారు తమ విమానం విశాఖ విమానాశ్రయం నుంచా, భోగాపురం విమానాశ్రయం నుంచా బయలుదేరుతుందో ముందుగానే నిర్ధారించుకోవాలని ఎంపీ ఎం. శ్రీభరత్ సూచించారు. స్కూట్ ఎయిర్లైన్స్ జూలై 8 నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి సేవలు ప్రారంభించడం స్వాగతించదగిన పరిణామమన్నారు.